<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>116</hymn_number>
<title>తండ్రి నా యేసయ్యా-నీకే ఆరాధనా</title>
<lyrics>[C1]
   తండ్రి నా యేసయ్యా - నీకే ఆరాధనా (4)
   నను కన్న తండ్రివి - నను కొన్న తండ్రివి
   నా హృదయపు ఆరాధనా

[C2]
   ఆరాధనా ఆరాధనా
   ఆరాధనా ఆరాధనా

[V1]
 కన్నీరు తుడిచే నా యేసయ్యా
 ఆదరించే నా సహాయమా (2) // ఆరాధనా //

[V2]
 నీతియు న్యాయము నీవే కదా
 నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) // ఆరాధనా //</lyrics>
</song>